పవన్ కళ్యాణ్ పై వచ్చినన్ని వివాదాలు మరే ఇతర తెలుగు హీరో మీద రాలేదంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతీ అంశమూ ఆసక్తి కలిగిస్తుంది. తోటి హీరోలు, దర్శకులు తో అతను ప్రవర్తించేతీరు గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించే కాకుండా రాజకీయ పరంగా కూడా పవన్ గురించి అనేక వార్తలు సంచరిస్తుంటాయి. రాయలసీమకు చెందిన ఒక రాజకీయ నాయకుడుతో పవన్ కళ్యాణ్ కు విభేధాలు రేగుతున్నాయి అని వార్తలు రేగిన సమయంలో ఈ ఫోటో కూడా విడుదల అయ్యింది. ఈ ఫోటో అనేక వార్తలకు కేంద్రంగా నిలిచింది. అయితే జానీ సినిమా సమయంలోని ఈ ఫోటోను చూస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎక్కడో.. మండుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: