వేస‌వి తాపం త‌గ్గుతోంది. చిట‌ప‌ట చినుకులు ప‌డుతున్నాయ్‌. ప్ర‌తి ఒక్క‌రికీ ఇప్పుడు తొల‌క‌రి జ‌ల్లుల్లో త‌డ‌వాల‌నిపిస్తోంది. ఇలాంటి ఫీలింగ్సే స‌మంత‌కూ ఉన్నాయ‌ట‌. వర్షం ప‌డుతున్న‌ప్పుడు స‌మంత తెగ ఎంజాయ్ చేస్తుంద‌ట‌. వ‌ర్షంలో త‌డ‌వ‌డం త‌న‌కు చాలా ఇష్టం అంటోంది. ఈ వేస‌వి ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి క‌దా..?  

వేస‌వి తాకిడి స‌మంత పరేషాన్ అయిపోయింద‌ట‌. .. వ‌ర్షం ఎప్పుడు కురుస్తుందా??  అని ఎదురుచూసింద‌ట‌. ''ఈ సీజ‌న్‌లో తొలిసారి వ‌ర్షం కురిసిన‌ప్పుడు నేను హైద‌రాబాద్‌లోనే ఉన్నా. ఆ చినుకుల్లో నేను కూడా త‌డిశా..'' అని ట్విట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: