ష‌డ‌న్‌గా ఆపిల్, ఎల‌క్కాయ అయింది. లాజిక్ ఏంటంటారా, ఎగ్జాంపుల్ మ‌న ప్రిన్సే. త‌ను న‌టించిన ముందు సినిమాల్లో మిల్కిబాయ్‌గా,ఆపిల్ ప్రూట్‌లా క‌నిపించిన మ‌హేష్ బాబు షేపు, ఒక్కసారిగా మారిపోయింది.


నేనొక్కడినే మూవీతో మ‌హేష్ బాబు సిక్స్ ప్యాక్స్‌కు సిద్దం కావ‌డంతో ఫేసు,షేపు రెండూ మారిపోయి టోట‌ల్‌గా బ‌క్కచిక్కిపోయాడు. అమ్మాయిల డ్రీమ్స్‌లో కౌభాయ్‌లా ఎంట్రి ఇచ్చే ఈ మిల్కిబాయ్, త‌న చొక్కాను చింపేయ‌టానికి ర‌డీ అయ్యాడు. దీంతో అమ్మాయిల‌కు నిద్రక‌రువ‌య్యింది.


ప్రిన్స్ ఎప్పుడు,ఏ సీన్‌లో,ఎలా చొక్కా విప్పుతాడా అంటూ పిచ్చపిచ్చ డ్రీమ్స్ వేసుకుంటున్నారు. చివ‌రకు మేట‌ర్ ఎలాగున్నా నేనొక్కడినే మూవీ కోసం ప్రిన్స్ తెగ క‌ష్టప‌డ్డాడు, దాంతో బ‌క్క చిక్కిపోయాడు. సిల్వర్ స్ర్కీన్‌లో ఈ అవ‌తార్‌ను చూడాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. అప్పటి వ‌ర‌కూ అమ్మాయిలు ఆగ‌లేనంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: