స‌న్నీలియోన్‌ను మించి లేపింది. ఇది మామూలు విష‌యం కాదు. ప్రొఫిష‌న‌ల్ పోర్న్ స్టార్‌ల‌ను త‌ల‌ద‌న్నేలా, ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించేలా పూన‌మ్‌పాండే ఓ ఘ‌న‌కార్యం చేసింది.

పూన‌మ్‌పాండే డెబ్యూ మూవీ న‌షా టీజ‌ర్ రిలీజ్ అయింది. టీజ‌ర్ ఇంట్రడెక్షన్‌లోనే కాలు ఎత్తి మ‌గాడి నోటికి అందించ‌డం అనే సీన్‌తో స్టార్ అయింది. ఇది పూన‌మ్‌కు క్యాజువ‌ల్ అయినా ఈ టీజ‌ర్‌పై సెన్సార్ బోర్డు చిర్రు బుర్రు లాడుతుంది. మాకు తెలియ‌కుండా టీజ‌ర్ రిలీజ్ జ‌రిగింది. ఈ మూవీలో ధారుణ‌మైన సీన్స్ ఉంటే వాటికి క‌త్తెర వేస్తామ‌ని, స‌న్నీలియోన్ న‌టించిన ఘూటు సీన్లు జిస్మ్ లో క‌నిపించ‌క‌పోవ‌డానికి సెన్సార్ బోర్డు క‌త్తిరింపులే కార‌ణం అంటూ మీడియోకు సెల‌విచ్చింది.

పూనమ్‌పాండే చేత స‌న్నీలియోన్ కంటే నీచంగా యాక్ట్ చేయించ‌డం, బిటౌన్ ద‌ర్శకుల‌కు న‌చ్చక‌పోయినా, యూత్ మాత్రం పూనమ్ హాట్ టీజ‌ర్‌ను తెగ చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: