రూబ రూబ అంటూ ఆరంజ్‌లో కవ్వించిన రామ్‌చ‌ర‌ణ్ ల‌వ‌ర్ గుర్తుంది క‌దా. త‌నే రూబ‌. అస‌లు పేరు షాజ‌న్ ప‌ద‌మ్‌సీ. ఇప్పుడు ఈ బ్యూటీకి అవ‌కాశాలు మెండుగా కావాలంట‌. అందుకే త‌న వంతు మ్యాగ్జిమం ట్రై చేస్తానంటుంది.

ఇండ‌స్ట్రీలో ఎవ‌రైన ఎద‌గాలనుకునే హీరోయిన్స్‌కు మ్యాగ్జిమం మ్యాగ్జైన్ అండ‌గా నిల‌స్తుంది. అందుకే ఈ రూబ అక్కడ‌కు వెళ్ళి త‌న అందాల‌ను మ్యాగ్జిమం ఈ విధంగా మ్యాగ్జిమం ఆర‌బోసింది. దీంతో బాలీవుడ్‌కు దిమ్మతిరిగిపోయింది.

అంతేకాకుండా హిందీ గోల్‌మాల్ మూవీను తెలుగులో వెంక‌టేష్‌,రామ్ హీరోలుగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రామ్ స‌ర‌స‌న అంజ‌లి హీరోయిన్‌గా ఉంటే, వెంక‌టేష్ స‌ర‌స‌న ఈ రూబ యాక్ట్ చేస్తుంది. ఈ మ్యాగ్జిమం క‌వ‌ర్ ఫోటో బ‌య‌ట‌కు రావ‌డంతో తెలుగులోనూ మ‌రిన్ని అవ‌కాశాలు పుంజుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: