ఏంటి సిక్స్ ప్యాక్ ఫోటో అని చిక్కిపోయిన ప్రిన్స్ ని చూపిస్తాం అనుకుంటారా? కానీ  ఈ ఫోటో  నిజం. ఇపుడు ప్రిన్స్ రూపం ఇదే. సుకుమార్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తూ ఫేస్ లో గ్లో అంతా పొగొట్టుకున్న వైనం చూస్తే న‌వ్వాలో ఏడ‌వాలో అర్దం కాని పరిస్ధితి ప్రిన్స్ ప్యాన్స్ ది.

ఈ రోజు వైజాగ్ లోని రెయిన్ బో హ‌స్పిట‌ల్ ప్రారంభోత్సవంలో  ప్రిన్స్ ని చూసి సంతోష‌ప‌డేవారి కంటే  మ‌హేష్ కి ఏమైంది ఏమైంది అనేవాళ్ల సంఖ్యనే ఎక్కువ‌. మ‌రి బుగ్గలు అంతా పోయి...బ‌క్క చిక్కి ...సిక్స్ ప్యాక్ చేసిన ప్రిన్స్ ....సినిమాలో ష‌ర్ట్ తీసేసి ఆరుప‌ల‌క‌ల బాడీతో అబ్బుర‌ప‌డేలా చేస్తాడేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: