బ్రాడ్ ఫిట్ డ‌ర్టీ గిప్ట్

ఎవ‌రైనా భార్యకు బ‌ర్త్ డే రోజున ఎలాంటి గిప్ట్ ఇస్తారు...అందులోనూ అత‌డు హీరో అయితే...అదీ హాలీవుడ్ హీరో అయితే..రోస్ రాయ‌ల్స్ కారో, లేక‌ ఏ దివిలో హౌసో , ఇంకా కాస్ట్ లీ డైమండ్ నెక్లెస్ గిప్ట్ గా ఇస్తారు. కానీ బ్రాడ్ ఫిట్ మాత్రం ఎంజెలినా జోలికి డ‌ర్టీ గిప్ట్ ఇచ్చేసి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
విష‌యం ఏంటంటే గురువారం ఏంజెలినా జోలి బ‌ర్త్ డే . అంతేకాక ఈ మ‌ద్య ఆమె బ్రెస్ట్ కాన్సర్ ని జ‌యించింది కాబ‌ట్టి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అంద‌రూ ర‌క‌ర‌కాల బ‌హుమతులు ఇచ్చి విషెష్ చెప్పారు. బ‌ట్ బ్రాడ్ ఫిట్ అండ‌ర్ వేర్ గిప్ట్ ఇచ్చాడు. అయితే అది మామూలు అండ‌ర్ వేర్ కాదు ...ప్రత్యేకంగా డిజైన‌ర్స్ తో జ‌ర్మన్ లో చేయించాడ‌ట‌. సో అలా సినిమా స్టైల్లోనే డిఫ‌రెంట్ గిప్ట్ ఇచ్చి హీరో బుద్ది చూపించాడు బ్రాడ్ ఫిట్.

ఇక గిప్ట్ అందుకున్న జోలి బ్రాడ్ ఇచ్చిన గిప్ట్ గురించి అడ‌గ‌కండి. అది చాలా సీక్రెట్ . అత‌నెప్పుడు న‌న్ను స‌ర్ ప్రైజ్ చేస్తూనే వుంటాడు. ఇపుడు మ‌రోసారి ఆశ్చర్య ప‌రిచాడు అంతే అంటూ జారుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: