అందరికీ అందుబాటు ధరల్లో ఉండడంతో ఇలియానా కోసం నిర్మాతలు.. క్యూ కడుతున్నారు. ``వీలైనంత సంపాదించేయాలన్న కోరిక నాకెప్పుడూ లేదు. భారీ పారితోషికం అందుకోవాలన్న ఆశ లేదు. మన విజయాలను బట్టే క్రేజ్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ నన్ను నమ్ముతోంది. దక్షిణాదిలో ఎలాంటి పేరు తెచ్చుకొన్నానో, ఇక్కడా.. అలాంటి పేరే తెచ్చుకోవాలనేది మాత్రమే నా ప్రయత్నం. నిర్మాతలందరికీ అందరికీ అందుబాటులో ఉంటా`` అని చెప్పుకొచ్చిందీ గోవా భామ.