హాలివుడ్ హాట్ బ్యూటి సింగర్ కం ప్రొడ్యూజ‌ర్ జెన్నీఫ‌ర్ లోపేజ్ లేటెస్ట్ స్టేట్‌మెంట్‌తో మ‌గాళ్ళకు దిమ్మతిరిగింది. ఆడ‌వాళ్ళు కంటే మ‌గాడు ఏమాత్రం గొప్పకాదు, కావాలంలే బాక్ ఫోర్టి ఇయ‌ర్స్‌ను చెక్ చేసుకోండి అంటూ మ‌గాళ్ళకు స‌వాల్ విసిరింది.

ఓ మ్యాగ్జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో గ‌త న‌ల‌భై సంవ‌త్సరాల నుండి హాలీవు్ మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో ఆడ‌వాళ్ళదే పెత్తనం అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. పాప్‌కింగ్ మెఖైల్‌జాక్సన్ బ‌తికిఉంటే, జెన్నీఫ‌ర్ ఈ స్టేట్‌మెంట్‌ను ఇచ్చేది కాదంటున్నారు మెఖైల్ ల‌వ‌ర్స్‌.


కావాలంటే మారియా కారే.సెలినా డియోన్‌,బ్రిట్ని స్పియ‌ర్స్‌, బియోన్స్‌, లేడిగాగ, రిహానా ఇలా ఎగ్జామ్‌పుల్స్ చెబుతూ మ‌గాళ్ళను ఛీద‌రించింద‌ట‌. దీంతో హాలీవుడ్ మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో ఆడ మ‌గ అంటూ క్లియ‌ర్‌గా బోర్డర్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: