ఆమె టాప్ క్రేజీ హీరోయిన్ ఆమెకు ఒక టాప్ హీరో కొడుకు పై మనస్సు పడింది. వీలైతే అతడిని సెట్ నుంచి ఎత్తుకు పోదామని అనుకుంటోoదట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? మన క్రేజీ హీరోయిన్ సమంత. నాగార్జున చిన్నకొడుకు అఖిల్ తనకు  చాలా ముద్దొస్తున్నాడని వీలైతే అతడిని సెట్ నుంచి ఎత్తుకుపోదామని అని అనుకుంటోoదట! ఈ విషయాన్ని సమంతే బయటకు చెపుతోంది.

మరి అఖిల్ ఆమెకు సెట్స్ మీద ఎక్కడ దొరుకుతాడు? అతడు ఇంకా సినిమాల్లో నటించడం లేదు కదా!  అనుకుంటే పూర్తి కథ తెలుసుకోవాల్సిందే! ఈ మధ్య నాగార్జున ఫ్యామిలీ గురించి బాగా ఆసక్తి పెంచుకున్న సమంత “సిసింద్రీ’ సినిమాను చూసిందట. అందులో చిన్నారి అఖిల్ సమంతకు తెగనచ్చేశాడట. అతడు చాలా క్యూట్ గా కనిపిస్తుండటంతో ఎంతగానో లైక్ చేస్తోందట. తను ఇప్పట్లో హీరోయిన్ అయి అఖిల్ తో సెట్స్ మీద ఉండుంటే… కచ్చితంగా అఖిల్ ను ఎత్తుకుని వెళ్లిపోయేదట. టాలీవుడ్ సినిమాలలో నటించడానికి ఒక్క క్షణం తీరికలేదు అని చెపుతున్న సమంత ఇలా హటాత్తు గా అఖిల్ పై మనస్సు పారేసుకోవడం ఆశ్చర్యకరమే  కేవలం నాగార్జున ఫ్యామిలీతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వరకూ అయితే బాగానే ఉంటుంది
.

ఒకవేళ ఏమైనా అఖిల్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాక అతడిపక్కన చాన్స్ కొట్టేయడానికి ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుంటే మాత్రం హీరో సిద్దార్ద పాపం అన్యాయం అయిపోతాడు.  కాబట్టి సమంత ఈ ఆలోచనను విరమించుకోవడం మంచిది. అది జరిగే పని కాదు.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: