చార్మి ఆ విష‌యాన్ని బ‌హిరంగంగా చెప్పింది. చార్మి ప్రధాన పాత్రలగా కొన్ని మూవీలు చేసింది. అయితే త‌ను మూవీలను త‌గ్గించి, కుదిరితే ఓ ఐటెం సాంగ్ లేక‌పోతే ఓ ఫారిన్ ట్రిప్‌లా త‌న లైఫ్‌ను ల‌గ్జరీగా ఎంజాయ్ చేస్తుంది. ఇంత ఆనందంలో ఛార్మి ఉంటే, మీడియాలో ఛార్మిపై వ‌స్తున్న క‌థ‌నాలు ఆమెకు కోసం తెప్పించాయి.

మ‌రికొన్ని వేశ్య పాత్రల్లో ఛార్మి న‌టిస్తుంది, ఛార్మి లీడ్ రోల్‌లో స్వయంగా త‌నే ఓ మూవీను నిర్మిస్తుంది అన్న వార్తలు మీడియాలో రావ‌డంతో ఛార్మికి ఎక్కడ‌లేని కోసం వ‌చ్చింది. అందుకు త‌ను నేరుగానే ట్విట్టర్లో ఆన్సర్ ఇచ్చింది.

నేను ఎటువంటి లీడ్‌రోల్స్‌ను చేయ‌టం లేదు, ఒప్పుకోను లేదు. ద‌య‌చేసి నా మాట‌లు న‌మ్మండి అంటూ మీడియాకు మొర పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: