ఇప్పటి వ‌ర‌కూ చూడ‌ని శృతిహాస‌న్‌ను మ‌రో యాంగిలో చూపించిన ఫోటో అది. ఇది శృతిహాస‌న్ ఫోటో అవునా..కాదా అంటూ చాలా మందిలో అనుమానాలు ఇప్పటికి తొలుస్తూనే ఉంది.

అయితే ఈ ఫోటో ఖ‌చ్చితంగా మార్ఫింగ్ ఫోటోనే అని చెబుతున్నారు శృతిహాస‌న్ అభిమానులు. చెన్నెలో శృతిహాస‌న్‌కు అభిమాన సంఘాలు ఉన్నాయి. శృతిహాస‌న్ గురించి ఓ వైబ్‌సైట్ ప్లానింగ్‌లో ఉన్న ఈ అభిమానులు, త‌ను న‌టించిన మూవీలోని ఫోటోస్‌ను క‌లెక్ట్ చేసే ప‌నిలో ఉన్నారు. ఇందులో ఈ ఫోటో కూడ వాళ్ళ దృష్టికి వ‌చ్చింది.

శృతి ఓ సాంగ్ రిహార్సుల్లో రిలాక్స్ తీసుకుంటున్న స‌మయంలో ఈ ఫోటో క్లిక్ అన్నది అనేది వెబ్ స‌మాచారం. ఈ మేట‌ర్ త‌ప్పు అంటూ, శృతి ఫోటో మార్ఫింగ్‌లో ప‌డ్డది. ఈ ఫోటోను తొల‌గించే ప‌నిలో ప‌డ్డామ‌ని, శృతిహాస‌న్ అభిమానులు చెబుతున్నారు.ఏదేమైన ఈ ఫోటోను ద‌గ్గర‌గా చూస్తున్న ఎవ‌రికైన అచ్ఛు శృతిహాస‌న్‌లాగే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: