మొగుడుతో రొమాన్స్ కావాలంట‌, ల‌వ‌ర్‌తో బాబు కావాలంట‌. ఇలా ఎవ‌రైన అడిగితే ఏ మొగుడికైన ఇట్టే కాలిపోతుంది. స‌రిగ్గా ఇటువంటి సిచ్యువేష‌న్ ఓ బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్‌కు ఎద‌ర‌య్యింది. అమెరిక‌న్ ఫేమ‌స్‌ ప్రొఫిషిన‌ల్ బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ 'క్రిస్ హ‌ఫ్రిస్‌', అమెరిక‌న్ టెలివిజ‌న్ యాంక‌ర్ అండ్ యాక్ట్రెస్ 'కిమ్ కర్దాశియాన్' ను 2012 అక్టోబ‌ర్‌లో పెళ్ళిచేసుకున్నాడు. స‌రిగ్గా అయిదు నెల‌లు కాక‌ముందే, పాత ల‌వ‌ర్ రికార్డింగ్ అర్టిస్ట్ అండ్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ 'క‌న్యే వెస్ట్‌'తో, మొగుడు కంటే ఎక్కువ సార్లు డేటింగ్ చేసింది. దీంతో విసుకుచెందిన ఈ బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్‌, పెళ్ళాన్ని నిల‌దీసి అడిగాడు.

'నాకు నీతో రొమాన్స్ చాలు, నా బాయ్ ప్రెండ్‌తో నాకు ఒ బిడ్డ కావాలి, న‌చ్చితే ఉండు లేకుంటే డివోర్స్ తీసుకుందాం' అని స‌ల‌హా కూడ ఇచ్చింది. చిర్రోత్తికొచ్చిన 'క్రిస్ హ‌ఫ్రిస్‌', పెళ్ళాంకు ఏప్రిల్ నెల‌లో విడాకులు ఇచ్చి, ఇద్దరూ ఎంజాయ్ చేయండి అని చెప్పాశాడు. రీసెంట్‌గా వీళ్ళిద్దరూ హీలీవుడ్‌ మూవీ Man of Steel ప్రీమియ‌ర్ షోకి వ‌చ్చిన‌ప్పుడు మీడియా ఇద్దరి ముందు మైకులు పెట్టింది.

ఈ బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ చెప్పిన స‌మాధానానికి డివోర్స్ తీసుకున్న 'కిమ్ కర్దాశియాన్' షాక్ అయింది. ఆ స‌మాధానం ఏంటంటే 'నేను చెప్పుకోద‌గ్గట్టుగా హ్యాపీగా లేను, త‌న ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ బాబుకు నా డి.ఎన్‌.ఎ సూట్ కావ‌చ్చు అనుకుంటా' అని అనుమాన బీజాన్ని వేశాడంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: