మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు చేసిన మంజునాథనే ప్రక్కన పడేసిన ప్రేక్షకులు తారకరత్న మహా భక్త సిరియాళునిగా వస్తే ఆదరిస్తారా! ఆదరిస్తారో లేదో తెలియదు కానీ ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని చిత్ర యూనిట్ తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. 

ఇల్లు అలకగానే పండగ అయినట్లుగా ఆడియో ఫంక్షన్ అయితేనే తమ సినిమాపెద్ద హిట్ అయిపోయినట్లుగా వారిస్తున్న బిల్డప్ చూస్తుంటే, ఎక్కడ ఈ సినిమా హిట్ అయిపోతుందో అనే అనుమానం సాదారణ ప్రేక్షకుల్లో సైతం వచేస్తుంది. ఇటువంటి సినిమాలు తీయాలని కోరుకోవాలి గానే హిట్ అవ్వాలని కోరుకోవడం అతిగా ఆవేశ పడటమే అవుతుంది. 

అతిగా ఆశ పడిన వాళ్ళు ఏమయ్యారో ఒక్కసారి రజినీకాంత్ డైలాగ్ గుర్తు తెచ్చుకుంటే ఈ సినిమా నిర్మాతల పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: