ఆ మూవీ ప్రమోష‌న్‌కు 2 సంవ‌త్సరాల నెల‌లు తీసుకున్నారు. ప్రపంచాన్ని షేక్ చేసిన హాలీవుడ్‌ 300 మూవీకు సీక్కెవ‌ల్‌గా తెర‌కెక్కుతున్న 300 రైజ్ ఆఫ్ ఎంపైర్ మూవీకు 2 సంవ‌త్సరాల ప్రమోష‌న్ అవ‌స‌రం అంట.

సీక్వెల్ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ నెల‌లో రిలీజ్ చేసి, మూవీను 2014, మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. 300 స్టోరిను చూస్తే స్వాతంత్రం కోసం, వ్యక్తి స్వేచ్ఛాగౌరవాల కోసం, తమ దేశపు స్త్రీలూ పిల్లలూ పారశీకులకి బానిసలు కాకుండా ఉండటం కోసం, స్పార్టన్ లు చేసిన పోరాటం, స్పార్టన్ ల రాజు లియోనైడర్స్ చేసిన యుద్దం!

ఈ మూవీ సీక్కెల్‌లో క‌థ‌ను పొడిగించి రెడీ చేశారు. అయితే 300 అంటే ప్రతి సినీ అభిమాని గుర్తుండిపోయే చిత్రం. అయితే ఎందుకు దాదాపు 2 సంవ‌త్సరాల ప్రమోష‌న్ గ్యాప్‌ను తీసుకుంటున్నారో హాలీవుడ్ మేధావుల‌కు అర్ధం కాని ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: