వెబ్ ప్ర‌పంచం పుణ్యామా అని.... సినిమా డైలాగులు ముందే లీక్ అయిపోతున్నాయి. ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌ల సినిమా అత్తారింటికి దారేది డైలాగులు బెబ్ దునియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇప్పుడు మ‌హేష్ సినిమా వ‌న్ డైలాగులూ కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టీజ‌ర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేక‌పోయినా.. ఇప్పుడు వినిపించేవ‌న్నీ ఊరించే డైలాగులే.
 
నా స్పీడ్ కి కామా పెట్టలనుకోకు నీ లైఫ్ కి ఫుల్ స్టాప్ పడిపోద్ది….
నేను ఫాం లోకి వచ్చాకే ఫిక్స్ అవుతా.. ఒక్క సారి ఫిక్స్ ఐతే ఎవడైన సరే ఫిదా అయిపోవల్సిందే…
నా వాయిస్ లో ఫ్రీక్వ్ న్సీ ని బట్టి నా వైలన్స్ ఏ రేంజ్ లో వుంటొదో నువ్వే డిసైడ్ చేస్కో …
 
మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని, తేడా వచ్చిందో … చరిత్ర చూడని నేపోలియన్ని…. ప్రపంచం చూడని హిట్లర్ ని నీకు ఎక్స్ క్లూసీవ్ గా చూపిస్తా ….
ఇవీ ఆ డైలాగులు. నిజంగానే వండ‌ర్ ఫుల్‌గా ఉన్నాయి క‌దా..?  ఇవ‌న్నీ మ‌హేష్ చెబుతుంటే ఎలా ఉంటుందో ఊహించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: