ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ఇండివిడ్యుల్ కేప‌బులిటిస్‌తో, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ఓ గూడు,స‌ప‌రేటు రూటు క్రియోట్ చేసుకున్నాడు. ప‌వ‌న్ క‌ట్టుకున్న గూడే, బొమ్మరిల్లు అని అంద‌రూ చెప్పుకుంటారు. మెగాస్టార్ త‌న అన్నఅయినా, ఏనాడు ఇంటికి వెళ్లి ఆఫ‌ర్లు కోసం స‌ల‌హా అడ‌గ‌లేదు. ప‌వ‌న్ సినిమాల‌ను ఇష్టపడే వాళ్ళు ఎంత మంది ఉంటారో, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్సన‌ల్‌లైప్‌ను మిన‌హాయించుకొని కేవ‌లం ప‌వ‌న్ వ్వక్తిత్వాన్ని ఇష్టప‌డే వాళ్లు కూడ‌ అంతే ఉంటారు. ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ట్టుకున్న బొమ్మరిల్లులో ఇప్పుడు బూచీలు తిరుగుతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

క‌ష్టాల్లో ఉన్న నిర్మాత‌ల‌కు,ద‌ర్శకుల‌కు పిలిపి ఆఫ‌ర్లు ఇవ్వటం వంటి కొన్ని విష‌యాలు, ప‌వ‌న్‌ను తిరుగులేని స్టార్‌గా మార‌క‌పోవ‌డానికి కార‌ణం అంటున్నారు. త‌నను అభిమానించే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నార‌ని ఎవ‌రైన చెబితే, వెంట‌నే పిలిచి ఆలోచించ‌కుండా క‌మిట్‌మెంట్ ఇచ్చేస్తాడంట‌.

ఇలాగైతే మొహ‌మాటానికి పోయి ఏదో అయిన‌ట్టు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ విష‌యాలు ఎప్పుడు తెలుసుకుంటాడో అని ఫ్యాన్స్‌తో పాటు ఆయ‌న స‌న్నిహితులు కూడ తెగ ఆలోచ‌న‌లో ప‌డ్డారంట‌. మెహార్ ర‌మేష్‌కి త‌న డేట్స్ ఇచ్చే ఆలోచ‌న‌లు, మ‌రో ఇద్దరి కొత్త డైరెక్టర్లు క‌మింట్‌మెంట్ పనిలో ఉన్నాడ‌ని ఇంట‌స్ట్రీ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: