స‌మంత‌కు అమ్మ కావాల‌ని ఉంద‌ట‌. ఇది ఎటువంటి గాసిప్ కాదు. నిజంగా త‌ను చెప్పిన మాటలే. జూనియ‌ర్ ఎన్టీఆర్ రామ‌య్యా..వస్తావ‌య్యా మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో స‌మంతకు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఒక‌ చిన్న పాపతో జ‌రిగిన షూటింగ్‌లో, ఆ బుజ్జి పాప‌ త‌న బుజ్జి బుజ్జి చేతుల‌తో స‌మంత‌ను త‌డిమింద‌ట‌.

ఆ స‌మయంలో స‌మంత‌కు అమ్మ ఫీలింగ్స్ గుర్తుకు వ‌చ్చాయి. ఇదే విష‌యాన్ని త‌ను ట్వీట్ చేస్తూ, అమ్మ అనుభ‌వం ఎప్పటికి మ‌రువ‌నిది అంటూ ట్వీట్ చేసింది. ఇదంతా త‌ను ట్వీట్ చేసిన మేట‌ర్ అయితే, అస‌లు మేట‌ర్ ఇంకోటి ఉంది. యాచ్యుల్‌గాల్‌గా టైం క‌లిసి వ‌స్తే ఈ టైంకు సిద్ధార్ధ్, స‌మంత ఇద్దరూ పెళ్లిచేసుకోవాల్సిన విష‌యం.

సిద్ధార్ధ్ మేట‌ర్ స‌మంత ఇంట్లో ఓ అల‌జ‌డిని రేప‌టంతో వీళ్ళిద్దరూ కొద్దికాలంగా డిస్టెన్స్‌ను మెయిన్‌టెన్ చేస్తూ వ‌స్తున్నారు. లేకుంటే స‌మంత అమ్మ కోరిక‌ను సిద్ధార్ధ్ తీర్చేవాడేమో అని ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: