బాల‌య్యతో హీరోయిన్ ఆఫ‌ర్‌ను కొట్టేసిన ఎరికా ఫెర్నాండేజ్ ఆనందాన్ని త‌ట్టుకోలేక వెంట‌నే రెస్పాండ్ అయింది. టాలీవు్‌లో వినిపిస్తున్న రూమ‌ర్లకు చెక్ పెట్టింది. బాల‌య్యతో నేను న‌టించ‌టం లేదు, నాకు ఎటువంటి ఆఫ‌ర్లు రాలేదు. డేగ మూవీలో మాత్రమే న‌టిస్తున్నా అని ట్వీట్ చేసింది.

అయితే ఈ బ్యూటీ ఫేస్ అండ్ ఫిజిక్ అచ్ఛు ఇలియాన లాగే ఉండటంతో, ఎరికా ఫెర్నాండేజ్‌కు బాగానే ఆఫ‌ర్లు రావ‌చ్చు అని ఇండ‌స్ట్రీ చెబుతుంది. డేగ మూవీ త‌రువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఈ మిస్ ఇండియా యాక్ట్ చేయ‌బోతుంది. ఆసిన్‌,ఇలియాన‌,కాజ‌ల్ ఇలా బాలీవుడ్ వైపు చూస్తుంటే, ఈ స‌మ‌యంలోనే మిస్ ఇండియా డెబ్యూపై అంద‌రూ ఇంట్రెస్ట్ చూసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: