రీసెంట్‌గా సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ న‌టి జియాఖాన్ మ‌ర‌ణంతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని సంబంధాలను చెక్ చేసుకుంటున్నారు బాలీవుడ్ స్టార్లు. జియాఖాన్ ఆత్మహ‌త్యకు ప్రేమే కార‌ణం అవ‌డంతో, ప్రేమ ముసుగులో జ‌రుగుతున్నది ఏంటో ఎవ‌రికి అంతుప‌ట్టడం లేదు. స‌రిగ్గా ఈ విష‌య‌మే స‌న్నీలియోన్‌ను భ‌య‌పెడుతున్నది.

ఈ కెన‌డియ‌న్ పోర్న్‌స్టార్‌కు ఇండియాలో బాగా ఫేం అవ‌డంతో త‌ను ఊహించిన దాని కంటే ఎక్కువుగానే ప‌రిచ‌యాలు,ప్రెండ్‌షిప్‌లు పెరిగిపోయాయి. ఫారిన్ కంట్రీస్‌లాగా మాట్లాడామా,అయిపోయిందా అన్నట్టు ఇక్కడు ఉండ‌దు. స‌న్నీలియోన్‌తో డీప్ ప్రెండ్‌షిప్‌ను ఆశిస్తున్నారంట కొంద‌రు. షూట్ అవుట్ ఎట్ వ‌దాల మూవీ త‌రువాత స‌న్నీ డ్యాన్స్ ఫెర్ఫామెన్స్‌ను చూసిన కొంద‌రు స‌న్నీతో ప్రేమ క‌బుర్లు చెప్పడానికి ప్రపోజ‌ల్ కూడ చేశార‌ట‌.

ఇక్కడి బాలీవుడ్ క‌ల్చర్ స‌న్నీ దృష్టిలో చిన్నదైనా, రిలేష‌న్స్‌తో కెరీర్ కోల్పోయిన సిల్క్ స్మిత లాంటి కొంత మంది స్టోరీల‌ను తెలుసుకున్న స‌న్నీలియోన్‌కు, ల‌వ‌ర్ అంటే భ‌య‌ప‌డుతుంద‌ట‌. అందుకే రీసెంట్ త‌ను ఎవ్వరితోనూ ఎక్కువ చ‌నువును ఇవ్వటంలేదంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: