మ‌హేష్‌బాబు అప్ క‌మింగ్ మూవీ ఒన్ కోసం యూనిట్ అంతా 60 రోజుల ఫారిన్ ట్రిప్‌కు వెళ్ళింది. ఇందులో మ‌హేష్ బాబు సిక్స్ ప్యాక్‌లో క‌నిపిస్తాడాని ఇప్పటికే బ‌య‌ట వినిపిస్తున్న టాక్. ప్రిన్స్ త‌న సిక్స్ ప్యాక్ సంబంధించిన షూటింగ్ ఇండియాలోనే ఫినిష్ చేసుకున్నార‌ని, ఇప్పటివ‌రకూ మ‌న‌కు అందిన స‌మాచారం. ఒన్ మూవీ కోసం మహేష్ ఇంత వ‌ర‌కూ చొక్కానే విప్పలేదంట‌.

60 రోజుల ఫారిన్ ట్రిప్‌లో ప్రిన్స్ సిక్స్ ప్యాక్ సీన్స్‌ను లండ‌న్‌లో షూటింగ్ చేస్తారంట‌. అందుకే లండ‌న్‌లో ప్రిన్స్ చొక్కా విప్పటానికి రెడీ అయ్యాడు. త‌న సిక్స్ ప్యాక్ కోసం ఎక్స్‌ప‌ర్ట్ జిమ్ ట్రైన‌ర్‌ని త‌న వెంట తీసుకొని వెళ్ళాడంట‌. 

ఇప్పటి వ‌ర‌కూ మ‌హేష్ ఫేస్‌లో క‌నిపించిన మార్పు సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ ద‌శ‌లో ఉన్నప్పుడిదే. అస‌లైన మార్పు లండ‌న్ నుండి తిరిగివ‌చ్చేట‌ప్పుడు ప్రిన్స్ ఫేస్ క్లియ‌ర్‌గా తెలిసిపోతుంది. త‌న లాంగ్ ట్రిప్‌కు సంబంధించిన డిటైల్స్‌ను ఎప్పటిక‌ప్పుడు ట్వీట్ చేస్తానంటూ మ‌హేష్ త‌న అభిమానుల‌ను ఉద్దేశించి చెప్పాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: