ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ గ‌త సంవ‌త్సరం మ్యారేజ్ డే సంద‌ర్భంగా త‌న మిసెస్ సైరాతో ఈ విధంగా ఫోజ్ ఇచ్చాడు. త‌న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ మ‌ళ్ళీ ఈ ఫోటో రి ట్వీట్ చేయ‌డంతో అభిమానులు సంతోషంగా ఈ ఫోటోను ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: