షారుక్ మ‌ళ్లీ తండ్రి కాబోతున్నాడా....? అంటే ఔన‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. ఇప్పటికే షారుక్ కి ఇద్ద రు పిల్లులున్నారు. ఒక‌రు 15 ఏళ్ల ఆర్యన్, మ‌రోక‌రు 13 ఏళ్ల స‌హానా . అయిన‌ప్పటికీ షారుక్, గౌరీలు మ‌రోసారి త‌ల్లిద్రండులు కావాల‌నుకుంటున్నార‌ని బిటౌన్ క‌బ‌ర్.

అంతేకాదు ఈసారి సంతానం కోసం సరోగ్రసీ ప‌ద్దతిని ఫాలో అవుతున్నట్టు స‌మాచారం. నిజానికి స‌రోగ్రసీ ప‌ద్దతిని బాలీవుడ్ స్టార్స్ అంతా ఫాలో అయిపోతున్నారు. అమీర్ -కిర‌ణ్ రావు, స‌ల్మాన్ బ్రద‌ర్ సోహైల్ కూడా ఈ ప‌ద్దతిలో పిల్లల్ని సంపాదించుకున్నారు. అందుకే ఈ సేఫ్ రూటులోనే షారుక్ ఫాద‌ర్ అవ్వాల‌నుకుంటున్నాడ‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యంపై ఇప్పటిదాకా షారుక్ దంపతులు స్పందించ‌లేదు. ఒక వేళ నిజ‌మైతే బాలీవుడ్ కి మ‌రో చోట బాద్ షా వ‌స్తుడేమో అని షారుక్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: