త‌న మూవీ ప్రమోష‌న్ కోసం యూత్‌కు వేడి పుట్టింస్తుంది పూన‌మ్‌పాండే. హాపీ మ‌న్‌సూన్ పోస్టర్‌ను న‌షా మూవీ ప్రమోష‌న్ కోసం రెడీ చేసారు. రెప‌టి నుండి ఈ పోస్టర్ మెట్రో న‌గ‌రాల్లో పెద్ద సైజు హోర్డింగ్స్ మీద క‌న‌ప‌డుతుంది.

న‌షా కోసం ప్రేక్షకులు ఎంతటి నిషానైన ఎక్కిస్తాన‌ని పూనమ్‌పాండే , త‌న అభిమానుల‌కు మెసేజ్ ఇచ్చింది. జులై 25న త‌న డెబ్యూ మూవీ రిలీజ్‌కు సిద్ధం అవ‌డంతో, న‌షా ప్రమోష‌న్‌ని రోడ్ల పైకి తీసుకువ‌స్తుంది.

ఇప్పటికే ఈ పోస్టర్‌ను బొంబాయ్, అంధేరి ఏరియా పెద్ద హోర్డింగ్‌తో పెట్టారు. ఈ హోర్డింగ్‌ను తొల‌గించాలంటూ అక్కడి ట్రాపిక్ కంట్రోల్ రూమ్‌కు చాలానే ఫోన్లు వ‌స్తున్నాయంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: