ఈ ఫోటో చూస్తున్నది ఎవ‌రో క‌నిపెట్టడం చాలా క‌ష్టం. కానీ ఇందులో క‌నిపిస్తున్న క్యూట్ గ‌ర్ల్‌, నేటి బాలీవుడ్ టాప్ సెక్స్ బాంబ్. త‌నే మ‌ల్లికాశెరావ‌త్.

ఎట్ ప్రెజెంట్ ఐటెం సాంగ్స్‌లేక‌ మ‌ల్లికాశెరావ‌త్ ఖాళీగా ఉండ‌టంతో, ఏం చేయాలో అర్ధం కాక త‌న‌కు న‌చ్చిన ప్లేసెస్‌లో జ‌ర్నీ చేస్తుంది. ఈ గ్యాప్‌లో తన చిన్ననాటి ఫోటోను బ‌య‌ట పెట్టింది. త‌న బ్రద‌ర్ విక్రమ్ సింగ్ లంబ తో క‌లిసి గార్డెన్‌లో దిగిన ఈ ఫోటో, ఇప్పటికీ త‌న ఇంట్లోని వాల్‌పై పెద్ద ప్రేమ్ పెట్టి ఉంటుంది. ఈ విష‌యాన్నే ముద్దు ముద్దుగా అంద‌రికి ట్వీట్ చేస్తుంది.

ప్రతి ఒక్కరూ ఈ ఫోటోనూ చూసి మ‌ల్లికాశెరావ‌త్‌ను అస్సలు పోల్చుకోలేక పోతున్నార‌ట‌. దీంతో తెగ హ్యాపీగా ఫీల‌వుతుంది మ‌ల్లికా.

మరింత సమాచారం తెలుసుకోండి: