క‌ల‌ర్‌పుల్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్‌డం తెచ్చుకోవాల‌ని ఎవ‌రికి ఆశ ఉండ‌దు. ముఖ్యంగా హీరోయిన్స్‌కు. ఎంతో కొంత పాపులారిటి తెచ్చుకున్నాక వాళ్ళు చెప్పే ప్రతి మాట‌ను మ‌నం వినాల్సిందే. అలా కాకుంటే భ‌రించాల్సిందే. ఆ విధంగా తండ్రి కొని తెచ్చి ఇచ్చిన బికిని గురించి బిపాస తెగ క‌బుర్లు చెబుతుంది.

బిపాసా బ‌సు బికిని వేసుకున్న మొద‌టి రోజుల్లో, త‌న ఫీలింగ్స్‌ను చెప్పుకొచ్చింది. నాకు బికిని ఫ‌ర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ఎక్కువుగా నేను బికినిలోనే ఉండ‌టానికి ఇష్టప‌డ‌తాను. నాకు రెండు సంవ‌త్సరాలు ఉన్నప్పుడు మా నాన్న ఒక బికిని తీసుకొని వ‌చ్చాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పటికి నా ద‌గ్గర ఉంది. చూస్తే ఫ‌న్నీగా అనిపిస్తుంది. అప్పటి నుండి నేను ఎక్కువుగా బీచెస్‌లో బికినితో టైం స్పెండ్ చేస్తాను. అంటూ చెప్పుకొచ్చింది.

ఇదంతా ఎందుకు చెప్పిందంటే రీసెంట్‌గా బిపాస ఓ ఇండియా రిసార్ట్ ప్యాష‌న్ వీక్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వెళ్లిన‌ప్పుడు త‌న బికిని స్టోరీను చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: