కేథ‌రిన్ థెరిస్సా న‌టించిన ఇద్ధర‌మ్మాయిలతో మూవీ త‌న‌కు బాగా న‌చ్చిందట‌. నా స్టైల్‌, నా రియ‌ల్ లైప్‌కు ఈ క్యారెక్టర్ చాలా క్యాచివ్‌గా ఉంటుంది. పూరి సార్ డిజైన్ చేసిన నా కేర‌క్టర్ అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ అల్లుఅర్జున్‌ను,పూరీను తెగ పొగిడేస్తుంది.

అయితే ఇందులో కేథ‌రిన్‌కు బాగా న‌చ్చిన స‌న్నివేశం అల్లుఅర్జున్‌కి ప్రపోజ్ చేయ‌ట‌మే అంట‌. ఈ సీన్‌కు సంబంధించిన ప్రతి ఫోటోను ట్విట్టర్లో ప్రతి రోజు పోస్ట్ చేస్తూ తెగ ముచ్చట‌ప‌డుతుంది. ఈ రోజు ఈ ఫోటోను పోస్ట్ చేసి మ‌ళ్ళీ స్టోరి చెప్పింది. దీన్ని బ‌ట్టి బ‌న్నీను లైన్లో పెట్టే ప‌నిలో ఉంద‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: