ఒక‌ప్పుడు ఆ ఇద్దరూ హాట్ పెయిర్స్‌, క‌లిసి ఎక్కువుగా న‌టించిన‌క‌పోయిన‌ప్పటికి, నైట్ రైడ్‌లు, క్లబ్‌ల‌కి ఇద్దరూ క‌లిసి బాగానే జ‌ల్సా చేశారు. అభిషేక్, ఐశ్వర్వాను పెళ్ళిచేసుకొని క‌రీనాను మ‌ర్చిపోయాడు. క‌రీనా, సైఫ్‌లీఖాన్‌ను పెళ్లిచేసుకునే మూడ్‌లో అభిషేక్‌ని మ‌ర్చిపోయింది.

చాలా గ్యాప్ త‌రువాత మ‌ళ్ళీ వీళ్ళిద్దరూ క‌లిసి భూష‌న్‌కుమార్ ద‌ర్శక‌త్వంలో క‌లిసి న‌టించ‌బోతున్నారు. వీళ్ళిద్దరూ క‌లిసి న‌టించిన చివ‌రి మూవీ 2003. ఆ త‌రువాత అభిషేక్ ప్రేమ వ్వవ‌హారం, క‌రీనాక‌పూర్ డేటింగ్‌లో మార్పులు ఇలా ఈ ఇద్దరిని దూరం చేసాయి.

మ‌ళ్ళీ వీళ్లిద్దరూ క‌లిసి ఓ రొమాంటిక్ మూవీలో న‌టిస్తుండ‌టంతో ఈ జంట పై మ‌ళ్ళి గాసిప్స్ మొద‌ల‌య్యాయి. ఈ విధంగా చూసుకుంటే తిరిగి ఐశ్వర్యారాయ్‌,స‌ల్మాన్‌ఖాన్ క‌లిసి న‌టించిన ఆశ్యర్యప‌డాల్సి అవ‌స‌రం లేదంటున్నారు బి-టౌన్ వాల‌.

మరింత సమాచారం తెలుసుకోండి: