ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే స్టేడియంలో న‌గ్నంగా న‌డుస్తాను అన్నది అంటే ఆ అమ్మడికి ఎంత గ‌ట్స్ వుండాలి...? ఎవ‌రెన్ని విమ‌ర్శలు చేసినా రోజుకో హాట్ ఫోటో ట్వీట్స్ తో హ‌ల్ చ‌ల్ చేసే బామ‌ను ఏమ‌ని పిలవాలి. ? సింపుల్ గా పూన‌మ్ పాండే అంటే స‌రిపోతుంది. య‌స్...కాంట్రవ‌ర్సీల‌తోనే కెరీర్ ని బిల్డ్ చేసుకున్న సుంద‌రి పూన‌మ్ పాండే .

మోడ‌ల్ గా అద‌రొట్టిన ఈ భామ ఇపుడు న‌షా అనే చిత్రంలో తెరంగేట్రం చేస్తోంది. టైటిల్ కి త‌గ్గట్టే సినిమాలోనూ త‌న అందంతో నిషా ఎక్కిస్తానంటోంది. అన‌డ‌మే కాదు జ‌స్ట్ శాంపిల్ గా ఓ ఫోటో విసిరింది. చూడండి..ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: