సమంత ప్రస్తుతం సిద్దార్ద మాయలో ఉన్నదన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ సమంత జీవితంలోకి వచ్చాక ఆమె పాత స్నేహితులకు, వారి స్నేహాలకు సమంత గుడ్ బై చెప్పేసిందట ముందొచ్చిన చెవుల కన్నా, ఎన్నో సంవత్సరాల పరిచయాలను కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసం వదిలేసుకుందట సమంత! ఎంత లవ్వర్ కమ్ బాయ్ ఫ్రెండ్ జీవితంలోకి ఎంటరైతే మాత్రం  ఇలా పాత స్నేహాలను ఎందుకు వదులు కోవడం? అంటే సమంత వారికి ఘాటైన సమాధానం చెప్పుతోoదట. మీరు నా పర్సనల్ లైఫ్ గురించి, సిద్దూతో నా స్నేహం గురించి మీడియాకు లీకులు ఇస్తున్నారు. అసలు సిద్దూతో నా లవ్ గురించి మీడియాకు లీక్ చేసిందే మీరు సమంతవిరుచుకుపడుతోందట! ఇదిలా ఉంటే.

సమంత విషయంలో ఇప్పుడు అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు మంచి కెరీర్ ఉన్న సమయంలో ఈ ప్రేమ ఏమిటో తమకు అర్థo కావడం లేదంటున్నారు. అది కూడా ఎవరైనా ఫ్రెష్ కుర్రాడు అయితే బావుంటుంది కానీ  ఇప్పటికే ఒక సారి పెళ్లి అయ్యి, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో వ్యవహారాన్ని నడిపిన సిద్దూలో సమంతకు ఏం నచ్చిందో ఏమో అని వారు తల పట్టుకుంటున్నారు!

సమంత ఓకే చెబితే ఆమెను పెళ్లాడటానికి చాలా మంది వ్యాపార వేత్తలే రెడీగా ఉన్నారు. వారికి సిద్దార్థ్ కన్నా చాలా గొప్ప నేపథ్యం, పేరు ఉన్నవారే  కానీ సమంత కళ్లకు మాత్రం సిద్దార్థే బెస్ట్ గా కనిపించాడు! ఇప్పుడు ఎవరు సానుభూతి వ్యక్తం చేసినా అది సమంత కు పట్టకపోవచ్చు. కానీ అదృష్టం బాగుంటే ఓకే, లేకుంటే అన్న విషయం కూడా ఆలోచించుకోవాలి సమంత. అందుకే కాబోలు లవ్ ఈజ్ బ్లలైండ్ అని అంటారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: