టాలీవుడ్ టాప్ పొజిషన్ ఇవ్వాల్సి వస్తే పవన్ కళ్యాణ్ తో పాటు పోటీకొచ్చే పేరు మహేష్ బాబుదే. పవన్ కంటే కూడా ఈ స్థానానికి మహేష్ బాబుకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే పవన్ ఫోకస్ ఓన్లీ మూవీస్ మాత్రమే. కానీ మహేష్ అలా కాదు. పలు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. అలాగే ట్విట్టర్లో ఫాన్సుకి టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తన మూవ్స్  తెలుపుతూ, పవన్ కంటే ఎక్కువ క్వాలిటీస్ తనకు ఉన్నాయని నిరూపించుకుంటున్నాడు. 
 
అంతే కాదు, పవన్లో లేనిది మహేష్ లోపల ఉంది ఇంకో విషయం ఏమిటంటే లైఫ్. పవన్ లైఫ్ ఎప్పుడు చూసిన ఎండిన తోటకూరకాడ లాగా ఉంటే, మహేష్ లైఫ్ మాత్రం మంచి అరిటాకులో భోజనంలా ఉంది. ఇటు సినిమాని, అటు పర్సనల్ ఫ్యామిలీ లైఫుని చక్కగా బ్యాలెన్సుగా నడిపించుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటుంటే, ఫ్యామిలీ లైఫ్ అటుంచి చేసిన దానం కూడా గుప్తంగా ఉంచి పవన్ తన పేరుకి తానే మచ్చ తెచ్చుకుంటున్నాడు. 
 
ఫ్యాన్ ఫాలోయింగ్లో ఎక్కువ ఉన్నా పవన్ మాత్రం మహేష్ కంటే మిగతా వాటిలో చాలా వీగ్గా  ఉన్నాడని ఈజీగా చెప్పవచ్చు. అలాగే సినిమాల ఎంపికలో కూడా! ఈ విధంగా చూస్తే చిరంజీవి తరువాత నెంబర్ 1కి అన్ని విధాలా మహేష్ బాబే అర్హుడు అనేలా ఉన్నాడని చాలా మంది ఒప్పుకుంటున్న నిజమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: