ఈ రోజు ఫాద‌ర్స్‌డే సంద‌ర్భంగా త‌న ద‌గ్గర ఉన్న ఫోటోస్‌లో త‌న తండ్రితో ఆనందాన్ని షేర్ చేసుకునేట‌ప్పుడు ఈ ఫోటో క్లిక్ అనిపించింది. త‌ను ఇండ‌స్ట్రీలో చేసిన మొద‌టి ఫిల్మ్ త‌మిళ్‌లో న‌టించింది.

త‌మిళ్ హీరో ఆర్యతో మ‌ద‌రాసి ప‌ట్నం మూవీలో డెబ్యూగా ఎంట‌ర్ అయి, ఆ మూవీలో అమీ జాక్సన్‌ యాక్టింగ్‌కు తండ్రి అల‌న్ జాక్సన్ ఎంతో సంతోషప‌డ్డాడ‌ట‌. ఆనందంలో ఉన్నప్పుడు ఈ ఫోటోను క్లిక్ అనిపించింది. ఈ ఫోటోను త‌న ఫాద‌ర్‌కు డెడికేట్ చేస్తున్నాను అంటూ అంద‌రితో చెప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: