అమెరిక‌న్ టెలివిజ‌న్ యాంక‌ర్ అండ్ యాక్ట్రెస్ 'కిమ్ కర్దాశియాన్' ఓ బిడ్డకు జ‌న్మనిచ్చింది. ఈమె అమెరిక‌న్ ఫేమ‌స్‌ ప్రొఫిషిన‌ల్ బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ 'క్రిస్ హ‌ఫ్రిస్' ను పెళ్లి చేసుకొని కొద్ది నెల‌ల‌కే విడిపోయింది.విడిపోయిన వెంట‌నే పాత ల‌వ‌ర్ రికార్డింగ్ అర్టిస్ట్ అండ్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ 'క‌న్యే వెస్ట్‌'ను పెళ్లి చేసుకుంది.

శ‌నివారం కిమ్ క‌ర్దాశియాన్ బిడ్డకు జ‌న్మను ఇవ్వడంతో విడిపోయిన భ‌ర్త, ఇప్పుడు క‌లిసి ఉన్న భ‌ర్త ఇద్దరూ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఎందుకంటే రీసెంట్‌గానే ఈ ముగ్గరు హాలీవుడ్ మూవీ Man of Steel ప్రీమియ‌ర్ షోకి వ‌చ్చిన‌ప్పుడు క‌లుసుకున్నారు.

పాత మొగుడు బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ 'క్రిస్ హ‌ఫ్రిస్' త‌ను తల్లి అయితే మొద‌ట‌గా ఆనంద ప‌డేది నేనే అన్నాడు. దీంతో క‌న్యే వెస్ట్  ఏం చేయాలో అర్ధం కాక అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: