ప్లేబాయ్ మ్యాగ్జైన్‌కు న్యూడ్‌గా ఫోటో ఇచ్చిన మొట్టమొద‌టి ఇండియ‌న్ మోడ‌ల్ షెర్లిన్ చోప్రా. ప్లే బాయ్ మ్యాగ్జైన్‌లో న్యూడ్ ఫోటో అంటే దాదాపు ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లోకి ఎంట‌ర్ అయిపోవ‌డ‌మే అని చెప్పాలి. ఆ మ్యాగ్జైన్‌లో షెర్లిన్ చోప్రా న్యూడ్ ఫోటోల‌ను చూసిన మ‌రి కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీలు షెర్లిన్‌చోప్రాను మ‌రోసారి న్యూడ్ ఫోజ్‌లకు ఆఫ‌ర్ ఇచ్చారంట‌.

రీసెంట్‌గా కేన్స్‌లో త‌న న‌టించిన కామ‌సూత్రం త్రిడి కు సంబంబంధించిన పోస్టర్స్‌,సెంకండ్ ట్రైల‌ర్‌ను రీలీజ్ చేసింది. కేన్స్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన సేల్స్‌లో కామ‌సూత్ర త్రిడి ట్రైల‌ర్స్ కూడ ఉంది. అందుకే ఫేమ‌స్ కంపెనీలు షెర్లిన్ న్యూడ్ ఫోటోలు కావాలంటూ త‌న‌ చుట్టూ తిరుగుతున్నాయి.

ఈ విధంగా త‌న ముందుకు వ‌చ్చిన వాటిలో ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసింది. దీనికి సంబంధించి న్యూడ్ ఫోట్‌షూట్‌లో త్వర‌లోనే పార్టిసిపేట్ చేస్తానంటోంది. అంతేకాకుండా దానికి సంబంధించిన ఫోటోల‌ను కూడ రిలీజ్ చేస్తాన‌ని చెప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: