హాట్ బ్యూటీ పూన‌మ్ పాండే డెబ్యూ ఫిల్మ్  న‌షా  రిలీజ్ కు ముందే   ర‌చ్చ ర‌చ్చ అవ్వబోతుంది. 25ఏళ్ల అమ్మాయితో 18ఏళ్ల కుర్రాడికి మ‌ద్య సాగే రాస‌లీల‌లే క‌ధ‌గా   ఈ సినిమా రూపొందింది. వ‌చ్చె నెల 25న ప్రపంచ వ్యాప్తంగా  రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోష‌న్ కోసం వ‌దిలిన ఓ ఫోటో కాంట్రవ‌ర్సీకి దారి తీస్తోంది.

నిజానికి పూనమ్ పాండే హీరోయిన్ గా సినిమా అన‌గానే ఇదేదో మ‌సాలా ఫిల్మ్ అని  డౌట్ వ‌చ్చింది అంద‌రికీ. . టైటిల్ న‌షా అని పెట్టడంతో  కొంచెం  క్లారిటీ వ‌చ్చింది. ఇక స్టిల్స్, ట్రైల‌ర్స్ వ‌చ్చాక ఇది ఓ బూతు సినిమా అని  క‌న్ ఫ‌మ్ అయింది. అయితే ఇపుడు  ప్రమోష‌న్ లో బాగంగా  మాన్ సూన్ గెట్ రెడీ అంటూ పూన‌మ్  దాదాపు  న‌గ్నంగా వున్న పోటోని మెట్రో న‌గ‌రాల్లోని చౌర‌స్తాల‌లో హోర్డింగ్స్  పెట్టేశారు. రోడ్లపై పెట్టిన ఆ పూన‌మ్ న్యూడ్ ఫోటోని చూసి యాక్సిడెంట్స్ అవ్వడం ఖాయ‌మ‌ని కొ్న్ని సేవా సంస్ధలు ముంబాయి ట్రాఫిక్ స్టేష‌న్ లో కంప్లైట్ చేశార‌ట‌.
��
వెంట‌నే ఆ రోడ్లపై హోర్డింగ్స్ పై పెట్టిన పూన‌మ్ ఫోటో తీసేయాల‌ని లేకుంటే కోర్టు మెట్లు ఎక్కి సినిమా రిలీజ్ ను ఆపేస్తామ‌ని కొన్ని సేవా సంస్ధలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విష‌యంపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ మాత్రం  స్పందించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: