కాజ‌ల్ ల‌వ్‌లో ప‌డింది. రాజ‌కుమార్తెలాగ క‌నిపించే కాజ‌ల్‌ను వ‌రించే వ‌రుడు ఎవ‌రో తెలిసిపోయాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు జంప్ చేసే ప్రయ‌త్నంలో కాజ‌ల్‌కు అడుగ‌డునా త‌న ప్రియుడి అంద‌దండ‌లు ఉన్నాయంట‌. సింఘం మూవీ ఆఫ‌ర్ కోసం ఓ మీడియోట‌ర్‌ను సంప్రదించిన‌ప్పుడు త‌న‌కు ఓ బిజినెస్‌మెన్‌తో ప‌రిచ‌యం మొద‌ల‌యింది.

అప్పటి నుండి త‌నతో ప్రెండ్‌షిప్ పెద్దదిగా మారి య‌వ్వారం ప్రేమ వ‌ర‌కు వెళ్ళింద‌ని బాలీవుడ్ స‌మాచారం. పెద్దమూవీల‌కు ఫైనాన్సిర్‌గా వ్వవ‌హ‌రించే ఆ కుభేరుడితో కాజ‌ల్ ల‌వ్‌ న‌డుపుతుందని లేటెస్ట్‌గా వినిపిస్తున్న మాట‌.

రేపు కాజ‌ల్ పుట్టిన‌రోజు ఉండ‌టంతో, ఈ బ్యూటీకి త‌న ల‌వ‌ర్ ఒ ఖ‌రీదైన కానుక‌తో స‌ర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని కాజ‌ల్ స్నేహితులు చెబుతున్నారు. ఈ విష‌యం ఇద్దరి ఇంట్లో ఇప్పటికీ తెలియ‌క పోయినా, ఈ సంవ‌త్సరంలోనే ఈ ల‌వ్ మేట‌ర్‌ను ఇద్దరూ పేరెంట్స్ వ‌ద్దకు తీసుకువెళ్ళే ఆలోచ‌నలో ఉన్నార‌ని ఓపెన్ సీక్రెట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: