యంగ్ రెబల్ హీరో, అమ్మాయిల డార్లింగ్ ప్రభాస్ రోజురోజుకు ‘బాహుబలి’ సినిమాలోని తన పాత్రలో ఒదిగి పోతున్నాడు. పెరిగిపోయిన మీసాలు,గడ్డo తో ఇలా కనబడుతూ మన ప్రభాసేనా అని అనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ పెరిగిపోయిన గడ్డం తో స్వామీజీ లా కూడా ప్రభాస్ దర్శనం ఇస్తున్నాడు. ఈ మధ్య ప్రభాస్ ను కలవడానికి కొందరమ్మాయిలు ఈ బాహుబలి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వారితో ఫోటోకి క్లిక్ మనిపించాడు.

గడ్డంతో ఉన్నా లేకున్నా తాను అమ్మాయిల డార్లింగ్ నే అని మరోసారి నిరూపించాడు ప్రభాస్. తన ప్రస్తుత అవతరాన్ని చూసిన ఏ పెద్ద దర్శకుడైనా రామకృష్ణ పరమహంస పాత్రకు కూడా బుక్ చేసుకుంటాడెమో. అదే జరిగితే పెరిగిన ఈ గడ్డం మీసాలతో చాలా కాలం ప్రభాస్ సహవాసం చేయవలసి వచ్చి పెళ్ళి మరోసంవత్సరం పొడిగించాలసి వస్తుంది..... 

మరింత సమాచారం తెలుసుకోండి: