మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫిల్మ్ జంజీర్. తెలుగులో తుఫాన్ గా రాబోతున్న ఈ సినిమాపై హోల్ ఇండ‌స్ట్రీలో ఎక్స్ పెక్టేష‌న్స్ ఓ రేంజ్ లో వున్నాయి. రీమేక్ గొడ‌వ‌ల కార‌ణంగా  కోర్టు స్టేతో ఆగిపోయిన జంజీర్ త్వర‌లో రిలీజ్ కాబోతుంది అన్న వార్త మెగా ఫ్యాన్స్ ని ఓ చోట నిల‌వ‌నీయ‌డం లేదు. ఎప్పుడెప్పుడా అని  చకోర ప‌క్షుల్లా చూసినా అభిమానుల ఎదురు చూపుకి చిరు  ఇపుడు ఓ క్లారిటి ఇచ్చారు.
��
ఆగ‌స్టులో విడుద‌ల‌య్యేలా నేను మాట్లాడాతా అని హామీ ఇచ్చారు. దీంతో ఇపుడు డైరెక్టర్ అపూర్వ  ల‌ఖియా ప్రమోష‌న్ మొద‌లెట్టేశారు. ఈ నెల చివ‌ర్లో టీజ‌ర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తార‌ని సమాచారం. విశేషం ఏంటంటే ఈ రోజు జంజీర్ కి సంబందించిన మ‌రో స్టిల్ ట్వీట్ చేశాడు. ఆ లుక్ లో చెర్రీని చూసిన ఫ్యాన్స్ అబ్బో....అదిరిపోయింది అంటున్నారు. మ‌రి లుక్ కే వావ్ అంటే సినిమా చూశాక ఇంకా ఏమంటారో మెగా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: