సినిమాల్లో హీరోయిన్ గా 2008 లో జాన్ అప్పారావు సినిమాతో పరిచయమై ఓవెలుగు వెలిగిన సిమ్రాన్ మళ్లీ తల్లి కాబోతోంది, చిరంజీవి వంటి అగ్రహీరోల సరసన ఎంతో ఎత్తుకు ఎదిగింది, అలాగే ఇప్పటికి హీరోలుగా వెలుగొందుతున్న నాగార్జున వంటి అగ్రహీరోలతో హీరోయిన్ గా అదరగొట్టింది, అంతలోనే తల్లి కాబోతోంది ఏంటి అంటే, రంగుల ప్రపంచంలో ఇలాంటివి తప్పదు, లేదంటే కనుమరుగు కాక తప్పదు.

అలా అని ఫోజులు కొట్టి సినిమారంగానికి దూరమైన అగ్రతారలెందరో దుర్బర జీవితాలను గడిపిన వారున్నారు, అందుకే తాను అలా కావద్దని ఈ పొడుగు సుందరి తల్లిగా ఫిక్స్ అవుతోంది సినిమాల్లో, హీరోయిన్ గా రానించిన సిమ్రాన్ ఇక తల్లిగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకోనుందమాట.

ఆమె తల్లిగా రావడం ఇదే మొదటి సారి కాదు, ఇంతకు ముందే తమిళ హీరో సూర్యకు ఓ సినిమాలో తల్లిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే సిమ్రాన్ ఎందుకో వెనుకడుగు వేసింది, పెళ్లి చేసుకుని నిజ జీవితంలో తల్లిగా మారిన సిమ్రాన్ ఓ సినిమాలో హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకుల ఆదరణ పొందక పోవడం, ఆమెకు తొలిసారి తల్లిపాత్ర అవకాశం ఇచ్చిన దర్శకుడే ఆమెకు తమిళంలో తీస్థున్న దృవనక్షత్రం సినిమాలో మళ్లీ సూర్య కే తల్లిపాత్రలో అవకాశం ఇవ్వడంతో ఇక ఒప్పుకుందట, అంతే కాదు త్వరతో ఓ తెలుగు సినిమాలో కూడా సిమ్రాన్ తల్లిగా రాబోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: