పాకిస్థాన్‌లో ఆద‌ర‌ణ ల‌భించ‌క‌పోతే, అక్కడి న‌టులు వెంట‌నే ఇండియాకు మాకాం మారుస్తారు. పాకిస్థాన్‌లో ఎంత క‌ష్టప‌డినా, ఒంటికి అల‌స‌ట త‌ప్పితే, ఇంట్లో కాసులు రాల‌వు. పాకిస్థాన్‌కు,ఇండియాకు ఉన్న గొడ‌వ‌ల‌ను ప‌క్కన పెడితే, పాకిస్థాన్ నుండి వ‌ల‌స వ‌స్తున్న ఫిల్మ్ యాక్ట్రెస్‌కి మాత్రం, ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుంది. ఆ విధంగానే హాట్ మోడ‌ల్ వీనామాలిక్‌, మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హ‌ద్దులు మీరిన అందాల‌ను ఆర‌బోస్తుంది.

ఇప్పుడు మ‌రో పాకిస్థాన్ హాటి మీరా, బాలీవుడ్‌లోకి ఎంట‌ర్ అయింది. పాకిస్థాన్ యాక్టర్ మీరా, 1995 నుండి ఎన్నో ఉర్ధు మూవీలు చేసింది. ఎన్ని చేసిన అవ‌కాశాలు,స్టార్ డం అంతంత మాత్రం కావ‌డంతో, హింది ఫిల్మ్ న‌జ‌ర్‌తో త‌న మొద‌టి డెబ్యూ మూవీను చేసింది. ఇప్పుడు మ‌రో రెండు హిందీ మూవీలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్ బ‌దాస్ ప్రమోష‌న్ కోసం ప్రియాంక‌చోప్రాను వాడుకుంటుంది.

నాకు ప్రియాంక‌చోప్రాతో న‌టించాల‌ని, త‌న‌తో సిల్వర్ స్ర్కీన్‌ను షేర్ చేసుకోవాల‌ని, ఈ హాట్ మీరా, ప్రియాంకాను ఫోకస్ చేసుకుంది. పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్తర్‌తో పాటు ఎంద‌రితోనో ఎఫైర్‌ల‌ను న‌డిపిన మీరా, ఇప్పుడు బాలీవుడ్ హీరోతోనూ ఎఫైర్‌ల‌ను సిద్దంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: