ప‌వ‌న్ బ్లాక్‌బ‌స్టర్స్‌లో గ‌బ్బర్‌సింగ్ ఒక‌టి. ఇప్పుడు ఈ మూవీకే సీక్వెల్ హంగులు దిద్దుతున్నారు. ఒక‌ప్పుడు గ‌బ్బర్‌సింగ్ మూవీను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ హ‌రీష్‌శంక‌ర్‌, ఎక్కడ అంటే అక్కడ ప‌వ‌న్ గురించి, ప‌వ‌నిజం గురించి ఒక‌టే సోది చెప్పేవాడు. అతివాగుడుతో అస‌లేకే మోసం తెచ్చుకున్నాడు హ‌రీష్‌శంక‌ర్‌

ఇదే టాపిక్ రిపీట్ కాకుండా ముందుగానే గబ్బర్‌సింగ్ సీక్వెల్ డైరెక్టర్ సంపత్ నందికి లైట్‌గా ఇంటిమేష‌న్స్‌ను ఇచ్చాడ‌ట‌. దాంతో గబ్బర్‌సింగ్ టుకు ప‌వ‌న్‌పై, మూనిట్ నుండి అతి పొగ‌డ్తలు బ‌య‌ట‌కు రావు. ప‌వ‌న్ కోరుకునేది కూడ ఇదేన‌ని అభిమానులు అంటున్నారు.

దీంతో సంప‌త్‌నందికు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై త‌న అభిమానాన్ని చాటుకునేందుకు సీన్ లేకుండా పోయింది. ముందుకే క్లారిటి తీసుకున్నందుకు నోరు కంట్రోల్ ప‌డిన‌ట్టేన‌ని త‌న‌కూ ఓ క్లారిటి వ‌చ్చింద‌ట‌. అందుకే ఎం మాట్లాడినా గబ్బర్‌సింగ్ మూవీనే హైలెట్ చేసుకుంటూ ప్రెస్‌మీట్స్ అండ్ ప్రమోష‌న్స్ ఏర్పాటు చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: