రియాలిటి షో యాంక‌ర్ స్నూకి, త‌న మ‌న‌స్సులోని మాట బ‌య‌ట‌పెట్టింది. త‌న అంద‌చందాల‌తో ఇంత‌కాలం పిచ్చెంకించిన స్నూకి, త‌న‌ని ఆభిమానించే వాళ్లకు ఓ షాక్ ఇచ్చింది. నాకు గే తో డేటింగ్ చేయాల‌ని ఉందంటూ అభిమానుల‌కు ఓ బాంబు పేల్చింది.

దీంతో స్నూకి యాంక‌ర్ చెప్పిన మాట‌లు అంద‌ర్నీ ఆల‌చ‌న‌లో ప‌డేసాయి. స్నూకిలో ఈ మార్పు ఇప్పుడు వ‌చ్చింది కాదు. త‌ను కొన్ని రోజుల ముందే లండన్‌లో ఉన్నా LGBT (Lesbian, Gay, Bisexual and Transgender) కమ్యునిటికి స‌పోర్ట్ చేసింది. వీళ్ళను అర్ధం చేసుకోవాలి అంటూ స్నూకి త‌న భావాన్ని వ్వక్తం చేసింది.చివ‌ర‌గా త‌న‌కు ఓ గే ల‌వ‌ర్ కావాలి అంటూ ఆ గే క‌మ్యునిటిలో జెన్ని అనే గే తో డేటింగ్‌కు సిద్దమైంది. అంతేకాకుండా గే తో ఒక కొడుకు కూడ కావాల‌ని ముచ్చట‌ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: