సింప్లి హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపించిన మిర్చి ప్రభాస్‌, రోజురోజుకి గుబురు గ‌డ్డంతో గంభీరంగా మారిపోతున్నాడు. ప్రభాస్‌ను ఇప్పుడున్న గెట‌ప్‌తో గుర్తుప‌ట్టాలంటే కొద్దిగా అమ్మాయిలూ క‌న్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇంత‌టి గ‌డ్డం పెట్టుకొని ఉన్నా, ప్రభాస్‌ను అమ్మాయిలు వ‌ద‌లటం లేదంట‌. లేటెస్ట్ ఫోటోతో ఈ స్టిల్ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: