పూన‌మ్ పాండే డెబ్యూ మూవీలో ఎన్ని స్పెష‌ల్ ఎట్రాక్షన్స్ ఉన్నాయో రిలీజ్ అయ్యే వ‌ర‌కూ సస్పెన్స్‌గానే క‌న‌ప‌డుతుంది. ఇప్పటివ‌ర‌కూ పూన‌మ్‌పాండే ఓ హాట్ మోడ‌ల్‌గా క‌నిపించి ప్యాష‌న్ ప్రపంచానికి విప‌రీత‌మైన వేడిని పుట్టించింది.

పూన‌మ్ పాండే న‌షా ఓ హాట్ మూవీగా తెర‌పైకి రావ‌డంతో ఈ మూవీ కొన్ని సెంట‌ర్లకే ప‌రిమితం కానుంది. అంతేకాకుండా ఇటువంటి మూవీలకు ఎ క్లాస్ వాళ్ళు కూడ అంత‌గా ఇంట్రెస్ట్ చూపించ‌రు. అందుకే ఎ క్లాస్ వాళ్ళను ఆక‌ట్టుకోవాల‌ని ఇందులో పూన‌మ్‌పాండే తెగ క‌ష్టప‌డింది. ఎంతో క‌ష్టప‌డి పోలే డ్యాన్స్‌ను నేర్చుకుంద‌ట‌.పోలే డ్యాన్స్ చేయాలంటే అంద‌మైన ఫిజిక్ కంప‌ల్సరి. ముఖ్యంగా ఈ డ్యాన్స్ ఎంతో ప్రమాధ‌కరం.

పోలే డ్యాన్స్‌తో త‌న అందాల‌ను మ‌రింత వ‌య్యారంగా చూపించ‌టానికి ఈ డ్యాన్య్‌ను ఎంతో క‌ష్టప‌డి చేశాను అని చెప్పింది. ఈ డ్యాన్స్ అనేది నా న‌ట‌న‌లోని ఓ భాగ‌మే ఇది అని క్లారిటి ఇచ్చింది. ఏదైమైన పోలే డ్యాన్స్ చేయాలంటే అంద‌రివ‌ల్ల కాదు. పూన‌మ్ చేసిన సాహ‌సాన్ని చూడాలంటే రిలీజ్ వ‌రకూ వెయిట్ చెయ్యాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: