ఎన్నో శృంగార సినిమాలలో నటించి కుర్రకారును రేచ్చకోట్టిన మల్లికా శేరావత్ తన రూట్ మార్చింది. రాజస్తాన్ లో జరిగిన ఒక యద్దార్ధ సంఘటన ఆధారం గా రూపొందుతున్న ఒక బాలీవుడ్ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయి గా మల్లిక కనిపిస్తోంది. సాదాసీదా మేకప్ తో ఇలా పిడకలు కొట్టుకునే గృహిణి గా తయారైంది.

 ఈ సినిమా పేరు ‘డర్టీ పోలిటిక్స్’ ఒక నిరుపేద గృహిణి రాజకీయాలలోకి వచ్చి ఈ వ్యవస్థను మారుద్దామని చేసిన ప్రయత్నమే ఈ సినిమా కధ. ఓమ్ పురీ, అనుపమ్ ఖేర్ లాంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. తన హాట్ లుక్స్ తో యూత్ ను కిక్ ఎక్కించే మల్లికను ఇటువంటి పాత్రలో ప్రేక్షకులు ఎంతవరకు లైక్ చేస్తారు అన్నదే ప్రశ్న??? 

మరింత సమాచారం తెలుసుకోండి: