అవును! ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే! ఎందుకంటే బాలకృష్ణ మొదటి నుండి చిరంజీవిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. నెంబర్ 1కోసం  స్టార్ట్ అయిన వీరి గేమ్ ఒకరి పై ఒకరు పంచులు వేసుకునే వరకు పెరిగిపోయింది. ఫ్ కోర్స్ ఎప్పటికప్పుడు చిరుబాలయ్య పంచులను తిప్పికొట్టి నెంబర్1గా ఫిక్స్ అయ్యాడనుకోండి. కానీ బాలయ్య మాత్రం ఆ 1 కోసం ప్పటికి చిరంజీవి పైనే కాలు దువ్వడం ఏమంతగా బాగాలేదు.

అయితే వరసగా 
హిట్స్ కొట్టినా నెంబర్ ప్లేస్ రాదు అని బాలయ్యకు కూడా తెలుసు. మరెందుకు బాలయ్య చిరంజీవిని టార్గెట్ చేస్తున్నాడంటే మాత్రం అందుకు కారణం పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రాక ముందు కూడా బాలయ్యచిరుపై ఇలాగే ప్రవర్తించే వాడు కదా అనే అనుమానం వస్తే మాత్రం బాలయ్య పై అసలు పంచ్ పడినట్లే.ఆ పంచ్ ఏమిటంటే చిరంజీవిని టార్గెట్ చేయకపోతే బాలయ్య బాబుని అసలెవరు లెక్కే చేయరు. అది బాలయ్యకు కూడా తెలుసు.

కొంత కాలంగా బాల
కృష్ణ తీరు చూసిన ఎవరికైనా ఈ విషయం గోచరిస్తుంది. మెగా ఫాన్స్ కి కోపంనందమూరి ఫాన్స్ కి ఆనందం తెప్పించే అంశం ఏదైనా పట్టుకొని అందులోనుండే బాలయ్య గట్టెక్కాలని కొంత కాలంగా ట్రై చేస్తున్నాడు. అందుకు ఉదాహరణే ఈ ప్రాసలుపంచులు. సింహాలో బురదజాతిచరిత్ర అంటూ రెచ్చిపోయిన బాలయ్యఈసారి పార్టీ అంటూ డైరెక్టుగానే బోయపాటి సినిమానే ఆయుధంగా చిరుతో ఫైటుకి దిగుతున్నాడు. సో.. చిరంజీవిని తలుచుకోకుండాటార్గెట్ చేయకుండా బాలయ్యకు మనుగడసాధ్యం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: