బ్లాక్ బ్యూటీ ప్రియ‌మ‌ణి క‌ష్టాన్ని మెగా హీరో అవ‌మానించాడు. ఎంతో క‌ష్టప‌డి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్ స‌ర‌స‌న ఐటెం ఆఫ‌ర్‌ను ప‌ట్టిన ప్రియ‌మ‌ణి క‌ష్టాన్ని తుస్ అనిపించాడు. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని ప్రియ‌మ‌ణి ఐటెం సాంగ్‌, అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా లేదు. ఈ సాంగ్‌లో ప్రియ‌మ‌ణి కాకుకుండా క‌నీసం చెన్నై చిన్నది త్రిష చేత ఐటెం డ్యాన్స్ వేయించి ఉంటే సూప‌ర్భ్‌గా ఉండేది అని అంద‌రూ అనుకుంటున్నారు.

ఇదే మాట‌ను అల్లు శిరీష్ ప్రియ‌మ‌ణికు డైరెక్ట్‌గానే చెప్పేశాడ‌ట‌. ఇందులో అంత మ‌త్తు లేదు, జోష్ లేదు. షారుఖ్ నిన్ను ఎంచుకోవ‌డంలో త‌ప్పు చేసింటాడు అని చెప్పేశాడు. మెగాహీరో చెప్పిందే కాకుండా , బాలీవుడ్‌,కోళీవుడ్‌,టాలీవుడ్‌ల‌లో కూడ ఇదే రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ ర‌కంగా చూసుకుంటే షారుఖ్ మొద‌టి మాస్ ఐటెం సాంగ్ అట్టర్ ప్లాప్ అయిన‌ట్టే. ఈ బ్లాక్‌బ్యూటీను బాలీవుడ్‌లో క‌నీసం అడుగు కూడ‌ వెయ్యనీయ‌రు. ఇది గ్యారెంటీ అని కోళీవుడ్ క‌థ‌నాలు న‌డుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: