రామ్‌చ‌ర‌ణ్ రోడ్డుపై జ‌రిగిన రచ్ఛను ఓ ఇంగ్లీష్ డెయిలి మొద‌ట‌గా ప‌బ్లిష్ చేసింది. ఆ న్యూస్‌ను ప‌దే ప‌దే త‌న న్యూస్‌లో అప్ డేట్స్‌ను ఇస్తూ, తెలుగు మీడియాకు ఆ ఫోటోల‌ను షేర్ చేసింది. రోడ్డు పై జ‌రిగిన సాప్ట్‌వేర్ ర‌చ్చకు మొద‌ట్లో పెద్ద మెత్తాన్నే రామ్‌చ‌ర‌ణ్‌ను అడిగింది.

అది కుద‌ర‌క పోవ‌డంతో మీడియాలో ఈ న్యూస్ సంచ‌ల‌న‌మైంది. చివ‌రికి ఈ కేసు విష‌యంలో చిరంజీవి తన ఇన్‌ప్లూయ‌న్స్‌ను కూడ చూపించాల్సి వ‌చ్చింది. ఏ ఇంగ్లీష్ డెయిలీ అయితే రామ్‌చ‌ర‌ణ్‌ను ఆడుకుందో, అదే ఇంగ్లీష్ డెయిలీకు లెటెస్ట్‌గా ఓ ఎక్స్లూజివ్ ఇంట‌ర్వూ ఇచ్చాడు. అప్పటి వ‌ర‌కూ రామ్‌చ‌ర‌ణ్ గురించి ఒక్క న్యూస్‌ను కూడ పాజిటివ్‌గా చూపించ‌ని ఆ డెయిలితో, హ‌ఠాత్తుగా ఇంట‌ర్వూ ఇచ్చి అబ్బుర‌ప‌రిచాడు.

లాబియింగ్‌కు మొద‌ట్లో నో అన్న రామ్‌చ‌ర‌ణ్ త‌రువాత వాళ్ళు అడిగిని దానికి ఆశించే స్థాయిలోనే ప్యాకేజ్‌ను ఇచ్చాడ‌ని ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న మాట‌. ఇటువంటి సెల‌బ్రిటి గొడ‌వ‌లు,సెటిల్‌మెంట్‌లు అంతా కామ‌నే క‌దా, పోయోది సామాన్యుడి ప‌రువే అంటూ అంతా తెలిసి కామ‌న్ మెన్, సైలెంట్ అయిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: