ప్రి మారిడ్ క‌పుల్స్ శృంగారంలో పాల్గుంటే, అప్పటి నుండి వాళ్ళిద్దరూ దంప‌తులు కింద లెక్కే అంటూ త‌మిళ‌నాడు గ‌వ‌ర్నమెంట్ ఇచ్చిన తీర్పును, త‌మిళ న‌టి కుష్బు ఏనాడో చెప్పింది. 2005లో ప్రి మారేజ్ సెక్స్‌పై త‌ను చేసిన మాట‌లు వివాదాల‌కు దారితీసింది. పెళ్ళికి ముందు శృంగారంలో పాల్లొంటే వాళ్ళిద్దరూ క‌పుల్స్‌తో స‌మానంగా చూడ‌ల‌ని ఆనాడు కుష్బూ చెప్పింది. ఇదే విష‌యం త‌మిళ‌నాట కుష్బూ పై ఆగ్రహ జ్వాల‌ను ర‌గిలించింది.

తాజాగా త‌మిళ‌నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు,కుష్బు చెప్పిన మాట‌ ఒక‌టిగా ఉండటంతో, త‌న పై ప‌డ్డ మ‌ర‌క‌, అస‌లు మ‌ర‌కే కాదని చేసుకునే ప్రయ‌త్నంలో కుష్బు ఉంది. అందుకే ఎక్కడ‌కు వెళ్లినా, త‌ను చెప్పిన ఆనాటి శృంగార మాట‌ను మాత్రం ఏదో ఒక సంద‌ర్భంలో గొంతును విప్పుతూనే వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: