స‌మంతాను హీరోయిన్‌గా తీసుకుంటే ఎంతో జాగ్రత్తాగా ఉండాలి. అంద‌మైన కుంద‌న‌పు బొమ్మ కాలికి దుమ్ము ప‌డితే, రోజ్ వాట‌ర్‌తో క‌డ‌గ‌టానికి సైతం టాలీవుడ్ సిద్దమైంది. ఇంత‌టి కాస్ట్‌లీ బ్యూటీను ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి మ‌రి. అందుకే స‌మంత రెమ్యునరేష‌న్ కూడ మాత్రం త‌క్కువుగా లేదు. స‌ర్వీస్ టాక్స్‌లు క‌లుపుకొని ఒక కోటి వ‌ర‌కూ స‌మంత డిమాండ్ ప‌లుకుతుంది.

ఇంత డ‌బ్బు ఇస్తున్నా స‌మంతా చేత రోమాన్స్ పండించాలంటే అందుకు ఇంకో రేటు ఉండాలంట‌. లేటెస్ట్‌గా డెబ్యూ హీరోతో లిప్‌లాక్ చేయ‌టానికి అక్షరాల 2 కోట్లరూపాయ‌ల‌ను వ‌సూల్ చేసింది. డెబ్యూ హీరో ఎవ‌రో కాదు, బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌తో రోమాన్స్ అండ్ లిప్‌లాక్ ఇవ్వడానికి రెండు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ స‌మంతాకు వ‌చ్చాయ‌ట‌.

ఇప్పడు ఇదే ఆఫ‌ర్‌ను మార్కెట్‌లో ప‌బ్లిక్‌గా పెట్టింది. హీరో ఎవ‌రు అనేది అన‌వ‌స‌రం, కొత్త హీరోల‌కు అవ‌స‌రం ఉన్నా,లేకున్నా లిప్‌లాక్ ఇచ్చేస్తాను. కాక‌పోతే నాకు రెండు కోట్ల రెమ్యునురేష‌న్ ఇవ్వండి అని మెసేజ్ ఇచ్చేసింది. పెద్ద హీరోల‌కు సైతం స‌మంతా ముద్దు సీన్లకు నో చెబుతుంటే, త‌న ముద్దుల‌ను ఇలా బ్లాక్‌మార్కెట్లో సేల్‌కు పెట్టడం క‌రెక్ట్ కాద‌ని బ‌డా హీరోలు బాధ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: